మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 

Sri Bala Tripurasundari Sahasranama Stotram 1 – శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రం


శ్రీదేవ్యువాచ |
భగవన్ భాషితాశేషసిద్ధాంత కరుణానిధే |
బాలాత్రిపురసుందర్యాః మంత్రనామసహస్రకమ్ || 1 ||

శ్రుత్వా ధారయితుం దేవ మమేచ్ఛావర్తతేఽధునా |
కృపయా కేవలం నాథ తన్మమాఖ్యాతుమర్హసి || 2 ||

ఈశ్వర ఉవాచ |
మంత్రనామసహస్రం తే కథయామి వరాననే |
గోపనీయం ప్రయత్నేన శృణు తత్త్వం మహేశ్వరి || 3 ||

అస్య శ్రీబాలాత్రిపురసుందరీ దివ్యసహస్రనామ స్తోత్రమహామంత్రస్య ఈశ్వర ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీబాలాత్రిపురసుందరీ దేవతా, ఐం బీజం, సౌః శక్తిః, క్లీం కీలకం, మమ శ్రీబాలాత్రిపురసుందరీ ప్రసాదసిద్ధ్యర్థే సహస్రనామస్తోత్ర పారాయణే వినియోగః ||

కరన్యాసః –
ఐం అంగుష్ఠాభ్యాం నమః |
క్లీం తర్జనీభ్యాం నమః |
సౌః మధ్యమాభ్యాం నమః |
ఐం అనామికాభ్యాం నమః |
క్లీం కనిష్ఠికాభ్యాం నమః |
సౌః కరతలకరపృష్ఠాభ్యాం నమః |
హృదయాదిన్యాసః –
ఐం హృదయాయ నమః |
క్లీం శిరసే స్వాహా |
సౌః శిఖాయై వషట్ |
ఐం కవచాయ హుమ్ |
క్లీం నేత్రత్రయాయ వౌషట్ |
సౌః అస్త్రాయ ఫట్ |

ధ్యానమ్ |
ఐంకారాసనగర్భితానలశిఖాం సౌః క్లీం కలాం బిభ్రతీం
సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాంతరంగోజ్జ్వలామ్ |
వందే పుస్తకపాశసాంకుశజపస్రగ్భాసురోద్యత్కరాం
తాం బాలాం త్రిపురాం భజే త్రినయనాం షట్చక్రసంచారిణీమ్ ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ ||

అథ స్తోత్రమ్ –
ఓం సుభగా సుందరీ సౌమ్యా సుషుమ్ణా సుఖదాయినీ |
మనోజ్ఞా సుమనా రమ్యా శోభనా లలితా శివా || 1 ||

కాంతా కాంతిమతీ కాంతిః కామదా కమలాలయా |
కల్యాణీ కమలా హృద్యా పేశలా హృదయంగమా || 2 ||

సుభద్రాఖ్యాతిరమణీ సర్వా సాధ్వీ సుమంగళా |
రామా భవ్యవతీ భవ్యా కమనీయాఽతికోమలా || 3 ||

శోభాభిరామా రమణీ రమణీయా రతిప్రియా |
మనోన్మనీ మహామాయా మాతంగీ మదిరాప్రియా || 4 ||

మహాలక్ష్మీర్మహాశక్తిర్మహావిద్యాస్వరూపిణీ |
మహేశ్వరీ మహానందా మహానందవిధాయినీ || 5 ||

మానినీ మాధవీ మాధ్వీ మదరూపా మదోత్కటా |
ఆనందకందా విజయా విశ్వేశీ విశ్వరూపిణీ || 6 ||

సుప్రభా కౌముదీ శాంతా బిందునాదస్వరూపిణీ |
కామేశ్వరీ కామకళా కామినీ కామవర్ధినీ || 7 ||

భేరుండా చండికా చండీ చాముండా ముండమాలినీ |
అణురూపా మహారూపా భూతేశీ భువనేశ్వరీ || 8 ||

చిత్రా విచిత్రా చిత్రాంగీ హేమగర్భస్వరూపిణీ |
చైతన్యరూపిణీ నిత్యా నిత్యానిత్యస్వరూపిణీ || 9 ||

హ్రీంకారకుండలీ ధాత్రీ విధాత్రీ భూతసంప్లవా |
ఉన్మాదినీ మహామారీ సుప్రసన్నా సురార్చితా || 10 ||

పరమానందనిష్యందా పరమార్థస్వరూపిణీ |
యోగీశ్వరీ యోగమాతా హంసినీ కలహంసినీ || 11 ||

కళా కళావతీ రక్తా సుషుమ్నావర్త్మశాలినీ |
వింధ్యాద్రినిలయా సూక్ష్మా హేమపద్మనివాసినీ || 12 ||

బాలా సురూపిణీ మాయా వరేణ్యా వరదాయినీ |
విద్రుమాభా విశాలాక్షీ విశిష్టా విశ్వనాయికా || 13 ||

వీరేంద్రవంద్యా విశ్వాత్మా విశ్వా విశ్వాదివర్ధినీ |
విశ్వోత్పత్తిర్విశ్వమాయా విశ్వారాధ్యా వికస్వరా || 14 ||

మదస్విన్నా మదోద్భిన్నా మానినీ మానవర్ధినీ |
మాలినీ మోదినీ మాన్యా మదహస్తా మదాలయా || 15 ||

మదనిష్యందినీ మాతా మదిరాక్షీ మదాలసా |
మదాత్మికా మదావాసా మధుబిందుకృతాధరా || 16 ||

మూలభూతా మహామూలా మూలాధారస్వరూపిణీ |
సిందూరరక్తా రక్తాక్షీ త్రినేత్రా త్రిగుణాత్మికా || 17 ||

వశినీ వాశినీ వాణీ వారుణీ వారుణీప్రియా |
అరుణా తరుణార్కాభా భామినీ వహ్నివాసినీ || 18 ||

సిద్ధా సిద్ధేశ్వరీ సిద్ధిః సిద్ధాంబా సిద్ధమాతృకా |
సిద్ధార్థదాయినీ విద్యా సిద్ధాఢ్యా సిద్ధసమ్మతా || 19 ||

వాగ్భవా వాక్ప్రదా వంద్యా వాఙ్మయీ వాదినీ పరా |
త్వరితా సత్వరా తుర్యా త్వరయిత్రీ త్వరాత్మికా || 20 ||

కమలా కమలావాసా సకలా సర్వమంగళా |
భగోదరీ భగక్లిన్నా భగినీ భగమాలినీ || 21 ||

భగప్రదా భగానందా భగేశీ భగనాయికా |
భగాత్మికా భగావాసా భగా భగనిపాతినీ || 22 ||

భగావహా భగారాధ్యా భగాఢ్యా భగవాహినీ |
భగనిష్యందినీ భర్గా భగాభా భగగర్భిణీ || 23 ||

భగాదిర్భగభోగాదిః భగవేద్యా భగోద్భవా |
భగమాతా భగకృతా భగగుహ్యా భగేశ్వరీ || 24 ||

భగదేహా భగావాసా భగోద్భేదా భగాలసా |
భగవిద్యా భగక్లిన్నా భగలింగా భగద్రవా || 25 ||

సకలా నిష్కలా కాళీ కరాళీ కలభాషిణీ |
కమలా హంసినీ కాలా కరుణా కరుణావతీ || 26 ||

భాస్వరా భైరవీ భాసా భద్రకాళీ కులాంగనా |
రసాత్మికా రసావాసా రసస్యందా రసావహా || 27 ||

కామనిష్యందినీ కామ్యా కామినీ కామదాయినీ |
విద్యా విధాత్రీ వివిధా విశ్వదా త్రివిధా విధా || 28 ||

సర్వాంగా సుందరీ సౌమ్యా లావణ్యా సరిదంబుధిః |
చతురాంగీ చతుర్బాహుశ్చతురా చారుహాసినీ || 29 ||

మంత్రా మంత్రమయీ మాతా మణిపూరసమాశ్రయా |
మంత్రాత్మికా మంత్రమాతా మంత్రగమ్యా సుమంత్రకా || 30 ||

పుష్పబాణా పుష్పజైత్రీ పుష్పిణీ పుష్పవర్ధినీ |
వజ్రేశ్వరీ వజ్రహస్తా పురాణీ పురవాసినీ || 31 ||

తారా చ తరుణాకారా తరుణీ తారరూపిణీ |
ఇక్షుచాపా మహాపాశా శుభదా ప్రియవాదినీ || 32 ||

సర్వగా సర్వజననీ సర్వార్థా సర్వపావనీ |
ఆత్మవిద్యా మహావిద్యా బ్రహ్మవిద్యా వివస్వతీ || 33 ||

శివేశ్వరీ శివారాధ్యా శివనాథా శివాత్మికా |
ఆత్మికా జ్ఞాననిలయా నిర్భేదా నిర్వృతిప్రదా || 34 ||

నిర్వాణరూపిణీ పూర్ణా నియమా నిష్కళా ప్రభా |
శ్రీఫలా శ్రీప్రదా శిష్యా శ్రీమయీ శివరూపిణీ || 35 ||

క్రూరా కుండలినీ కుబ్జా కుటిలా కుటిలాలకా |
మహోదయా మహారూపా మహీ మాహీ కళామయీ || 36 ||

వశినీ సర్వజననీ చిత్రవాసా విచిత్రికా |
సూర్యమండలమధ్యస్థా స్థిరా శంకరవల్లభా || 37 ||

సురభిః సుమహః సూర్యా సుషుమ్ణా సోమభూషణా |
సుధాప్రదా సుధాధారా సుశ్రీః సంపత్తిరూపిణీ || 38 ||

అమృతా సత్యసంకల్పా సత్యా షడ్గ్రంథిభేదినీ |
ఇచ్ఛాశక్తిర్మహాశక్తిః క్రియాశక్తిః ప్రియంకరీ || 39 ||

లీలా లీలాలయాఽఽనందా సూక్ష్మబోధస్వరూపిణీ |
సకలా రసనా సారా సారగమ్యా సరస్వతీ || 40 ||

పరా పరాయణీ పద్మా పరనిష్ఠా పరాపరా |
శ్రీమతీ శ్రీకరీ వ్యోమ్నీ శివయోనిః శివేక్షణా || 41 ||

నిరానందా నిరాఖ్యేయా నిర్ద్వంద్వా నిర్గుణాత్మికా |
బృహతీ బ్రాహ్మణీ బ్రాహ్మీ బ్రహ్మాణీ బ్రహ్మరూపిణీ || 42 ||

ధృతిః స్మృతిః శ్రుతిర్మేధా శ్రద్ధా పుష్టిః స్తుతిర్మతిః |
అద్వయాఽఽనందసంబోధా వరా సౌభాగ్యరూపిణీ || 43 ||

నిరామయా నిరాకారా జృంభిణీ స్తంభినీ రతిః |
బోధికా కమలా రౌద్రీ ద్రావిణీ క్షోభిణీ మతిః || 44 ||

కుచేలీ కుచమధ్యస్థా మధ్యకూట గతి ప్రియా |
కులోత్తీర్ణా కులవతీ బోధా వాగ్వాదినీ సతీ || 45 ||

ఉమా ప్రియవ్రతా లక్ష్మీర్వకుళా కులరూపిణీ |
విశ్వాత్మికా విశ్వయోనిః విశ్వాసక్తా వినాయకా || 46 ||

ధ్యాయినీ నాదినీ తీర్థా శాంకరీ మంత్రసాక్షిణీ |
సన్మంత్రరూపిణీ హృష్టా శాంకరీ సురశంకరీ || 47 ||

సుందరాంగీ సురావాసా సురవంద్యా సురేశ్వరీ |
సువర్ణా వర్ణసత్కీర్తిః సవర్ణా వర్ణరూపిణీ || 48 ||

లలితాంగీ వరిష్ఠా శ్రీరస్పందా స్పందరూపిణీ |
శాంభవీ సచ్చిదానందా సచ్చిదానందరూపిణీ || 49 ||

జయినీ విశ్వజననీ విశ్వనిష్ఠా విలాసినీ |
భ్రూమధ్యాఽఖిలనిష్ఠాద్యా నిర్గుణా గుణవర్ధినీ || 50 ||

హృల్లేఖా భువనేశానీ భవనా భవనాత్మికా |
విభూతిర్భుతిదా భూతిః సంభూతిర్భూతికారిణీ || 51 ||

ఈశానీ శాశ్వతీ శైవీ శర్వాణీ శర్మదాయినీ |
భవానీ భావగా భావా భావనా భావనాత్మికా || 52 ||

హృత్పద్మనిలయా శూరా స్వరావృత్తిః స్వరాత్మికా |
సూక్ష్మరూపా పరానందా స్వాత్మస్థా విశ్వదా శివా || 53 ||

పరిపూర్ణా దయాపూర్ణా మదఘూర్ణితలోచనా |
శరణ్యా తరుణార్కాభా మదా రక్తా మనస్వినీ || 54 ||

అనంతాఽనంతమహిమా నిత్యతృప్తా నిరంజనా |
అచింత్యా శక్తిశ్చింత్యార్థా చింత్యాఽచింత్యస్వరూపిణీ || 55 ||

జగన్మయీ జగన్మాతా జగత్సారా జగద్భవా |
ఆప్యాయినీ పరానందా కూటస్థాఽఽవాసరూపిణీ || 56 ||

జ్ఞానగమ్యా జ్ఞానమూర్తిః జ్ఞాపినీ జ్ఞానరూపిణీ |
ఖేచరీ ఖేచరీముద్రా ఖేచరీయోగరూపిణీ || 57 ||

అనాథనాథా నిర్నాథా ఘోరాఽఘోరస్వరూపిణీ |
సుధాప్రదా సుధాధారా సుధారూపా సుధామయీ || 58 ||

దహరా దహరాకాశా దహరాకాశమధ్యగా |
మాంగళ్యా మంగళకరీ మహామాంగళ్యదేవతా || 59 ||

మాంగళ్యదాయినీ మాన్యా సర్వమంగళదాయినీ |
స్వప్రకాశా మహాభూషా భామినీ భవరూపిణీ || 60 ||

కాత్యాయనీ కళావాసా పూర్ణా కామా యశస్వినీ |
అర్థాఽవసాననిలయా నారాయణమనోహరా || 61 ||

మోక్షమార్గవిధానజ్ఞా విరించోత్పత్తిభూమికా |
అనుత్తరా మహారాధ్యా దుష్ప్రాపా దురతిక్రమా || 62 ||

శుద్ధిదా కామదా సౌమ్యా జ్ఞానదా మానదాయినీ |
స్వధా స్వాహా సుధా మేధా మధురా మధుమందిరా || 63 ||

నిర్వాణదాయినీ శ్రేష్ఠా శర్మిష్ఠా శారదార్చితా |
సువర్చలా సురారాధ్యా శుద్ధసత్త్వా సురార్చితా || 64 ||

స్తుతిః స్తుతిమయీ స్తుత్యా స్తుతిరూపా స్తుతిప్రియా |
కామేశ్వరీ కామవతీ కామినీ కామరూపిణీ || 65 ||

ఆకాశగర్భా హ్రీంకారీ కంకాళీ కాలరూపిణీ |
విష్ణుపత్నీ విశుద్ధార్థా విశ్వరూపేశవందితా || 66 ||

విశ్వవేద్యా మహావీరా విశ్వఘ్నీ విశ్వరూపిణీ |
సుశీలాఢ్యా శైలవతీ శైలస్థా శైలరూపిణీ || 67 ||

రుద్రాణీ చండఖట్వాంగీ డాకినీ సాకినీ ప్రభా |
నిత్యా నిర్వేదఖట్వాంగీ జననీ జనరూపిణీ || 68 ||

తలోదరీ జగత్సూత్రీ జగతీ జ్వలినీ జ్వలీ |
సాకినీ సారసంహృద్యా సర్వోత్తీర్ణా సదాశివా || 69 ||

స్ఫురంతీ స్ఫురితాకారా స్ఫూర్తిః స్ఫురణరూపిణీ |
శివదూతీ శివా శిష్టా శివజ్ఞా శివరూపిణీ || 70 ||

రాగిణీ రంజనీ రమ్యా రజనీ రజనీకరా |
విశ్వంభరా వినీతేష్టా విధాత్రీ విధివల్లభా || 71 ||

విద్యోతినీ విచిత్రార్థా విశ్వాద్యా వివిధాభిధా |
విశ్వాక్షరా సరసికా విశ్వస్థాఽతివిచక్షణా || 72 ||

బ్రహ్మయోనిర్మహాయోనిః కర్మయోనిస్త్రయీతనుః |
హాకినీ హారిణీ సౌమ్యా రోహిణీ రోగనాశనీ || 73 ||

శ్రీప్రదా శ్రీర్శ్రీధరా చ శ్రీకరా శ్రీమతిః శ్రియా |
శ్రీమాతా శ్రీకరీ శ్రేయః శ్రేయసీ చ సురేశ్వరీ || 74 ||

కామేశ్వరీ కామవతీ కామగిర్యాలయస్థితా |
రుద్రాత్మికా రుద్రమాతా రుద్రగమ్యా రజస్వలా || 75 ||

అకారషోడశాంతఃస్థా భైరవాఽఽహ్లాదినీ పరా |
కృపాదేహాఽరుణా నాథా సుధాబిందుసమాశ్రితా || 76 ||

కాళీ కామకళా కన్యా పార్వతీ పరరూపిణీ |
మాయావతీ ఘోరముఖీ వాదినీ దీపినీ శివా || 77 ||

మకారా మాతృచక్రేశీ మహాసేనా విమోహినీ |
ఉత్సుకాఽనుత్సుకా హృష్టా హ్రీంకారీ చక్రనాయికా || 78 ||

రుద్రా భవానీ చాముండీ హ్రీంకారీ సౌఖ్యదాయినీ |
గరుడా గారుడీ జ్యేష్ఠా సకలా బ్రహ్మచారిణీ || 79 ||

కృష్ణాంగా వాహినీ కృష్ణా ఖేచరీ కమలాప్రియా |
భద్రిణీ రుద్రచాముండా హ్రీంకారీ సౌభగా ధ్రువా || 80 ||

గరుడీ గారుడీ జ్యేష్ఠా స్వర్గదా బ్రహ్మవాదినీ |
పానానురక్తా పానస్థా భీమరూపా భయాపహా || 81 ||

రక్తా చండా సురానందా త్రికోణా పానదర్పితా |
మహోత్సుకా క్రతుప్రీతా కంకాళీ కాలదర్పితా || 82 ||

సర్వవర్ణా సువర్ణాభా పరామృతమహార్ణవా |
యోగ్యార్ణవా నాగబుద్ధిర్వీరపానా నవాత్మికా || 83 ||

ద్వాదశాంతసరోజస్థా నిర్వాణసుఖదాయినీ |
ఆదిసత్త్వా ధ్యానసత్త్వా శ్రీకంఠస్వాంతమోహినీ || 84 ||

పరా ఘోరా కరాళాక్షీ స్వమూర్తిర్మేరునాయికా |
ఆకాశలింగసంభూతా పరామృతరసాత్మికా || 85 ||

శాంకరీ శాశ్వతీ రుద్రా కపాలా కులదీపికా |
విద్యాతనుర్మంత్రతనుశ్చండా ముండా సుదర్పితా || 86 ||

వాగీశ్వరీ యోగముద్రా త్రిఖండా సిద్ధమండితా |
శృంగారపీఠనిలయా కాళీ మాతంగకన్యకా || 87 ||

సంవర్తమండలాంతఃస్థా భువనోద్యానవాసినీ |
పాదుకాక్రమసంతృప్తా భైరవస్థాఽపరాజితా || 88 ||

నిర్వాణా సౌరభా దుర్గా మహిషాసురమర్దినీ |
భ్రమరాంబా శిఖరికా బ్రహ్మవిష్ణ్వీశతర్పితా || 89 ||

ఉన్మత్తహేలా రసికా యోగినీ యోగదర్పితా |
సంతానానందినీ బీజచక్రా పరమకారుణీ || 90 ||

ఖేచరీ నాయికా యోగ్యా పరివృత్తాఽతిమోహినీ |
శాకంభరీ సంభవిత్రీ స్కందాఽఽనందీ మదార్పితా || 91 ||

క్షేమంకరీ సుమా శ్వాసా స్వర్గదా బిందుకారిణీ |
చర్చితా చర్చితపదా చారుఖట్వాంగధారిణీ || 92 ||

అఘోరా మంత్రితపదా భామినీ భవరూపిణీ |
ఉషా సంకర్షిణీ ధాత్రీ చోమా కాత్యాయనీ శివా || 93 ||

సులభా దుర్లభా శాస్త్రీ మహాశాస్త్రీ శిఖండినీ |
యోగలక్ష్మీర్భోగలక్ష్మీః రాజ్యలక్ష్మీః కపాలినీ || 94 ||

దేవయోనిర్భగవతీ ధన్వినీ నాదినీశ్వరీ |
క్షేత్రాత్మికా మహాధాత్రీ బలినీ కేతుమాలినీ || 95 ||

సదానందా సదాభద్రా ఫల్గునీ రక్తవర్షిణీ |
మందారమందిరా తీవ్రా గ్రాహిణీ సర్వభక్షిణీ || 96 ||

అగ్నిజిహ్వా మహాజిహ్వా శూలినీ శుద్ధిదా పరా |
సువర్ణికా కాలదూతీ దేవీ కాలస్వరూపిణీ || 97 ||

కుంభినీ శయనీ గుర్వీ వారాహీ హుం‍ఫడాత్మికా |
ఉగ్రాత్మికా పద్మవతీ ధూర్జటీ చక్రధారిణీ || 98 ||

దేవీ తత్పురుషా శిక్షా మాధ్వీ స్త్రీరూపధారిణీ |
దక్షా దాక్షాయణీ దీక్షా మదనా మదనాతురా || 99 ||

ధిష్ణ్యా హిరణ్యా సరణిః ధరిత్రీ ధరరూపిణీ |
వసుధా వసుధాఛాయా వసుధామా సుధామయీ || 100 ||

శృంగిణీ భీషణా సాంద్రీ ప్రేతస్థానా మతంగినీ |
ఖండినీ యోగినీ తుష్టిః నాదినీ భేదినీ నటీ || 101 ||

ఖట్వాంగినీ కాళరాత్రిః మేఘమాలా ధరాత్మికా |
భాపీఠస్థా భవద్రూపా మహాశ్రీర్ధూమ్రలోచనా || 102 ||

సుఖదా గంధినీ బంధుర్బంధినీ బంధమోచినీ |
సావిత్రీ సత్కృతిః కర్త్రీ క్షమా మాయా మహోదయా || 103 ||

గణేశ్వరీ గణాకారా సద్గుణా గణపూజితా |
నిర్మలా గిరిజా శబ్దా శర్వాణీ శర్మదాయినీ || 104 ||

ఏకాకినీ సింధుకన్యా కావ్యసూత్రస్వరూపిణీ |
అవ్యక్తరూపిణీ వ్యక్తా యోగినీ పీఠరూపిణీ || 105 ||

నిర్మదా ధామదాఽఽదిత్యా నిత్యా సేవ్యాఽక్షరాత్మికా |
తపినీ తాపినీ దీక్షా శోధినీ శివదాయినీ || 106 ||

స్వస్తి స్వస్తిమతీ బాలా కపిలా విస్ఫులింగినీ |
అర్చిష్మతీ ద్యుతిమతీ కౌళినీ కవ్యవాహినీ || 107 ||

జనాశ్రితా విష్ణువిద్యా మానసీ వింధ్యవాసినీ |
విద్యాధరీ లోకధాత్రీ సర్వా సారస్వరూపిణీ || 108 ||

పాపఘ్నీ సర్వతోభద్రా త్రిస్థా శక్తిత్రయాత్మికా |
త్రికోణనిలయా త్రిస్థా త్రయీమాతా త్రయీతనుః || 109 ||

త్రయీవిద్యా త్రయీసారా త్రయీరూపా త్రిపుష్కరా |
త్రివర్ణా త్రిపురా త్రిశ్రీః త్రిమూర్తిస్త్రిదశేశ్వరీ || 110 ||

త్రికోణసంస్థా త్రివిధా త్రిస్వరా త్రిపురాంబికా |
త్రిదివా త్రిదివేశానీ త్రిస్థా త్రిపురదాహినీ || 111 ||

జంఘినీ స్ఫోటినీ స్ఫూర్తిః స్తంభినీ శోషిణీ ప్లుతా |
ఐంకారాఖ్యా వామదేవీ ఖండినీ చండదండినీ || 120 ||

క్లీంకారీ వత్సలా హృష్టా సౌఃకారీ మదహంసికా |
వజ్రిణీ ద్రావిణీ జైత్రీ శ్రీమతీ గోమతీ ధ్రువా || 113 ||

పరతేజోమయీ సంవిత్పూర్ణపీఠనివాసినీ |
త్రిధాత్మా త్రిదశా త్ర్యక్షా త్రిఘ్నీ త్రిపురమాలినీ || 114 ||

త్రిపురాశ్రీస్త్రిజననీ త్రిభూస్త్రైలోక్యసుందరీ |
కుమారీ కుండలీ ధాత్రీ బాలా భక్తేష్టదాయినీ || 115 ||

కలావతీ భగవతీ భక్తిదా భవనాశినీ |
సౌగంధినీ సరిద్వేణీ పద్మరాగకిరీటినీ || 116 ||

తత్త్వత్రయీ తత్త్వమయీ మంత్రిణీ మంత్రరూపిణీ |
సిద్ధా శ్రీత్రిపురావాసా బాలాత్రిపురసుందరీ || 117 ||

బాలాత్రిపురసుందర్యా మంత్రనామసహస్రకమ్ |
కథితం దేవదేవేశి సర్వమంగళదాయకమ్ || 118 ||

సర్వరక్షాకరం దేవి సర్వసౌభాగ్యదాయకమ్ |
సర్వాశ్రయకరం దేవి సర్వానందకరం వరమ్ || 119 ||

సర్వపాపక్షయకరం సదా విజయవర్ధనమ్ |
సర్వదా శ్రీకరం దేవి సర్వయోగీశ్వరీమయమ్ || 120 ||

సర్వపీఠమయం దేవి సర్వానందకరం పరమ్ |
సర్వదౌర్భాగ్యశమనం సర్వదుఃఖనివారణమ్ || 121 ||

సర్వాభిచారదోషఘ్నం పరమంత్రవినాశనమ్ |
పరసైన్యస్తంభకరం శత్రుస్తంభనకారణమ్ || 122 ||

మహాచమత్కారకరం మహాబుద్ధిప్రవర్ధనమ్ |
మహోత్పాతప్రశమనం మహాజ్వరనివారణమ్ || 124 ||

మహావశ్యకరం దేవి మహాసుఖఫలప్రదమ్ |
ఏవమేతస్య మంత్రస్య ప్రభావో వర్ణితుం మయా || 125 ||

న శక్యతే వరారోహే కల్పకోటి శతైరపి |
యః పఠేత్సంగమే నిత్యం సర్వదా మంత్రసిద్ధిదమ్ || 126 ||

ఇతి శ్రీవిష్ణుయామలే శ్రీ బాలాత్రిపురసుందరీ సహస్రనామ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.